జూనియర్ ఎన్టీఆర్‌ వచ్చినా కష్టమే.. కరోనా లాంటి బీజేపీ.. ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

గత ఎన్నికలకు ముందు కరోనా లాంటి బీజేపీ ముందు చంద్రబాబు మాస్క్ లేకుండా పోరాటం చేశారని కొడాలి నాని అన్నారు.