Home » photogallery » politics »

AP MINISTER ANIL KUMAR YADAV CHALLENGE TO CHANDRABABU NAIDU ON AMARAVATI ISSUE AK

చంద్రబాబుకు దమ్ముంటే అలా చేయాలి.. ఏపీ మంత్రి సవాల్

అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని... మూడు రాజధానులపై సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని మంత్రి అనిల్ అన్నారు. అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని... అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైతే ప్రాంతీయ అసమానతలు వస్తాయని తెలిపారు.