లగడపాటి రాజగోపాల్ సర్వే (అసెంబ్లీ) : టీడీపీకి 90 నుంచి 110, వైసీపీకి 65 నుంచి 79. ఇతరులు 1 నుంచి 3. లగడపాటి రాజగోపాల్ సర్వే (లోక్సభ) : టీడీపీకి 15, వైసీపీకి 10 ఇండియాటుడే - యాక్సిస్ మై ఇండియా సర్వే (అసెంబ్లీ) : టీడీపీ 37 - 40 , వైసీపీ 130 - 135 ఇండియాటుడే సర్వే (లోక్సభ) : టీడీపీ 4 - 6 , వైసీపీ 18 - 20 News18-IPSOS సర్వే (లోక్సభ) : టీడీపీ 10 - 12, వైసీపీ 13 - 14 వీడీపీ అసోసియేట్స్ (అసెంబ్లీ) : టీడీపీ 54 - 60, వైసీపీ 111 - 121 సీపీఎస్ సర్వే (అసెంబ్లీ) : టీడీపీ 43 - 44, వైసీపీ 130 - 133 ఐఎన్ఎస్ఎస్ సర్వే (అసెంబ్లీ) : టీడీపీ 118, వైసీపీ 52, జనసేన 5 టుడేస్ చాణక్య (లోక్సభ) : టీడీపీ 14 - 20, వైసీపీ 5- 11 సీ - ఓటర్ (లోక్సభ) : టీడీపీ 14, వైసీపీ 11