PICS: టీడీపీ అభ్యర్థి కారుపై వైసీపీ రాళ్ల దాడి..

మాచర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజిరెడ్డి కారుపై వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గం రాళ్ల దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.