గవర్నర్‌ను కలిసిన ఏపీ ఎన్నికల అధికారులు

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్‌తో భేటీ అయ్యారు ఏపీ ఎన్నికల అధికారులు. ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌ గోపాల్ కృష్ణ ద్వివేదితో పాటు... పలువురు అధికారులు నరసింహన్‌ను కలిశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సంబంధించిన వివరాల్ని గవర్నర్‌కు అందించారు.