Home » photogallery » politics » AP ELECTION 2019 JANASENA CHIEF PAWAN KALYAN TAKING REST UNDER NEEM TREE

వేపచెట్టు కింద తాటాకు చాపపై సేదదీరిన పవన్ కల్యాణ్

AP Elections 2019 | కృష్ణా జిల్లా ప్ర‌చారంలో భాగంగా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌చిలీప‌ట్నం స‌మీపంలోని మంగిన‌పూడి లైట్ హౌస్ వ‌ద్ద కాసేపు సేద‌తీరి, ఆహారం తీసుకున్నారు. మ‌ట్టిగిన్నెలో జొన్నఅన్నం మ‌జ్జిగ‌లో క‌లుపుకొని ప‌చ్చిమిర‌ప‌కాయ ప‌చ్చ‌డితో నంజుకొని తిన్నారు. వేప‌చెట్టు కింద ఏర్పాటు చేసిన తాటాకు చాప‌ల‌పైన పవన్ కల్యాణ్ సేద‌తీరారు.