ఈ ప్రాజెక్టు పెట్టడానికి మూలధనం ఎంత అవసరం? ఆపరేషన్ కోసం ఎంత డబ్బు ఖర్చవుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్లాంట్ మొత్తాన్ని తిరిగి ప్రత్యక్షంగా పరిశీలించిన జగన్ మోహన్ రెడ్డి ఆ తర్వాత శుద్ధి చేసిన నీటిని తాగారు.
అంతకు ముందు ఇజ్రాయెల్ రైతులతో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే పంట రకాల గురించి చర్చించారు.