Andhra Pradesh: ఎన్నిక ఏదైనా జగన్ దే విజయం? తిరుపతి ఉప ఎన్నికకు ముందు తియ్యని పంచాంగ శ్రవణం

ఏపీ సీఎం చూపు దేశ రాజకీయాలపైన పడిందా? నిన్నటికి నిన్న వైసీపీ నేతలంతా జగన్ ప్రధానిగా చూడాలని ప్రజలంతా కోరుకుంటున్నారని పొగడ్తల్లో ముంచెత్తారు. ఇఫ్పుడు పంచాగ శ్రవణంలోనూ అదే మాట చెప్పారు పండితులు. సీఎం జగన్ కు దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతుంది అంటున్నారు.