అమరావతి స్ధానంలో మూడు రాజధానులు రావొచ్చంటూ సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన అనంతరం నెలకొన్న పరిస్ధితులను నిశితంగా గమనిస్తున్న ప్రభుత్వం.. ఏ మాత్రం తొందరపాటు లేకుండా క్షేత్రస్ధాయిలో పరిస్ధితులతో పాటు సాంకేతిక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ప్రకటన చేయాలని భావిస్తోంది. అందుకోసం బోస్టన్ గ్రూప్ నివేదిక రాగానే హై పవర్ కమిటీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. (ఫైల్ ఫోటో)