ప్రగతి భవన్కు వచ్చిన ఏపీ సీఎం జగన్కు స్వాగతం పలుకుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్   ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి     ప్రగతి భవన్లో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ సందర్భంగా ఇద్దరు సీఎంలు రాజకీయ అంశాలతో పాటు విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా విద్యుత్తు ఉద్యోగులు, డీఎస్పీల విభజనపై చర్చించనున్నట్లు సమాచారం.