Home » photogallery » politics »

AP CM JAGAN CHRISTMAS CELEBRATIONS WITH HIS FAMILY AT PULIVENDULA SB

Pics: కుటుంబంతో కలిసి జగన్ క్రిస్మస్ వేడుకలు

క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. భార్య భారతి, తల్లి విజయమ్మతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పులివెందుల చర్చిలో ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన అభిమానులకు ఆయన క్రిస్మస్ శుభాకంక్షలు తెలిపారు. ప్రార్థనల అనంతరం కేక్ కట్ చేశారు.