మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్ హాజరై చిన్నారి జగతిని వారి తల్లిదండ్రులను దీవించారు. అరకు, విజయనగరం ఎంపీలు జి.మాధవి, బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు జోగారావు, కోలగట్ల, అప్పలనరసయ్య, శంబంగి, ఎమ్మెల్సీ సురేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.