Pics: చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు జాతీయ నేతల సంఘీభావం
AP CM Chandrababu Naidu Deeksha in Delhi | ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు జాతీయ నాయకులంతా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ సంఘీభావం తెలిపారు.
Loading...