ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి ఉండవల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
2/ 7
పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
3/ 7
ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి
4/ 7
ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు.
5/ 7
ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీఎం చంద్రబాబు సతీమణి లోకేశ్వరి
6/ 7
ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు
7/ 7
ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు...ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేయడం మన బాధ్యత అని అన్నారు.