Home » photogallery » politics »

AP CABINET MEET STARTED IN AMARAVATI CM CHANDRABABU NAIDU CS LV SUBRAMANYAM AND OTHER MINISTERS ATTENDED AK

చంద్రబాబు కేబినెట్ చివరి సమావేశం... పాల్గొన్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఏపీ కేబినెట్ సమావేశం మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో సమావేశమైన కేబినెట్‌లో కరువు, ఫణి తుఫాన్ సహాయక చర్యలు, తాగునీటి సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్‌కు ఇదే చివరి సమావేశం కావడం విశేషం.