PICS: ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై సీఎం చంద్రబాబు హావభావాలు

ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 2014లో తలకిందులయ్యాయని..ఇప్పుడు కూడా అదే రిపీట్ కాబోతోందని అన్నారు. అమరావతిలో ప్రెస్‌మీట్ నిర్వహించిన చంద్రబాబు .. నూటికి వెయ్యిశాతం టీడీపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు హావభావాలు మీ కోసం..