AP ASSEMBLY ELECTIONS 2019 YS SHARMILA YS BHARATHI AND YS VIJAYAMMA ELECTION CAMPAIGN BA
PICS: వైఎస్ షర్మిల, వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం
ఏపీ ఎన్నికల ప్రచారంలో జగన్కు తోడుగా కుటుంబసభ్యులు కూడా పాలుపంచుకుంటున్నారు. పులివెందులలో వైఎస్ భారతిరెడ్డి, మంగళగిరిలో వైఎస్ షర్మిల, కర్నూలు జిల్లాలో వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.