Home » photogallery » politics » AP ASSEMBLY ELECTIONS 2019 JANASENA CHIEF PAWAN KALYAN CAMPAIGN IN NARSAPURAM IN SUPPORT OF HIS BROTHER NAGABABU SK

PICS: 'అన్నని గెలిపించండి'..నాగబాబు ఇలాఖాలో పవన్ కల్యాణ్ ప్రచారం

ఎన్నికల ప్రచారం చివరి రోజున నర్సాపురంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. తన సోదరుడు నాగబాబుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. నర్సాపురం ఎంపీగా నాగబాబును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.