Home » photogallery » politics »

AP ASSEMBLY ELECTIONS 2019 AP MINISTER NARA LOKESH CAMPAIGN IN MANGALAGIRI SK

ఎన్నికల సిత్రాలు: మట్టికుండల తయారీలో నారా లోకేశ్

మంగళగిరిలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు మంత్రి నారా లోకేశ్. శాలివాహనకాలనీలో చేనేత కళాకారులు, కుమ్మరి కార్మికులను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మట్టి కుండల తయారీని పరిశీలించారు లోకేశ్.