ANDHRA VOTERS LEAVES FROM HYDERABAD HEAVY RUSH IN SECUNDERABAD RAILWAY STATION BA
ఓట్ల పండుగకు క్యూ కట్టిన ఓటర్లు.. ఏపీకి వెళ్లే రైళ్లు ఫుల్
ఏపీలో ఎన్నికల వేళ ప్రయాణికులు సొంతూళ్లకు క్యూ కట్టారు. హైదరాబాద్ నుంచి ప్రయాణమయ్యారు. దీంతో రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్ప్రెస్ రైల్లో రిజర్వషన్ బోగీల్లో కూడా సాధారణ టికెట్ ప్రయాణికులు ఎక్కారు. రిజర్వేషన్ చేసుకున్నవారికి కూడా సీటు దొరకని పరిస్థితి నెలకొంది.