Home » photogallery » politics »

ANDHRA PRADESH VOAS AND ANIMATORS MILK ABHISEKHAM TO AP CM YS JAGAN BA

PICS: సీఎం జగన్‌కు మహిళల పాలాభిషేకం..

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి యానిమేటర్లు, స్వయం సహాయక సంఘాలు, వీఏవోలు పాలాభిషేకం చేశారు. వారి గౌరవ వేతనాలు రూ.10వేలకు పెంచడంతో వారు ఆనందంతో జగన్‌కు పాలాభిషేకం చేశారు.