ANDHRA PRADESH SEC NIMMAGADDA RAMESK KUMAR LIKELY TO ISSUE MUNICIPAL ELECTION SCHEDULE AND NOTIFICATION ON FEB 17TH BA GNT
AP Muncipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఫిబ్రవరి 17న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రిలీజ్ కానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఫిబ్రవరి 15న రిలీజ్ అవుతుందని భావించినప్పటికీ ఫిబ్రవరి 17న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. మొత్తం నాలుగు వారాల్లో ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది.
2/ 5
ఫిబ్రవరి 17న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రిలీజ్ కానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఫిబ్రవరి 15న రిలీజ్ అవుతుందని భావించినప్పటికీ ఫిబ్రవరి 17న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు.
3/ 5
మొత్తం నాలుగు వారాల్లో ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 21తో ముగుస్తాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు.
5/ 5
మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము రెడీగా ఉన్నామని ఈరోజే ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.