ఇటీవల అసెంబ్లీ, మీడియా ఎదుట టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. (అంబటి రాంబాబు:File)