AP Movie Tickets: టాలీవుడ్ కు షాకిచ్చిన సీఎం జగన్.. ఇకపై ప్రభుత్వ వెబ్ సైట్ లో సినిమా టికెట్లు..
AP Movie Tickets: టాలీవుడ్ కు షాకిచ్చిన సీఎం జగన్.. ఇకపై ప్రభుత్వ వెబ్ సైట్ లో సినిమా టికెట్లు..
సినిమా టికెట్ (Movie Tickets) విక్రయాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఒక విధంగా టాలీవుడ్ (Tollywood)కు షాకిచ్చింది.
సినిమా టికెట్ విక్రయాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ విక్రయాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురానుంది. (సీఎం జగన్ ఫైల్)
2/ 4
ఆన్ లైన్ టికెటింగ్ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని పేర్కొంది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 4
దీనికి సంబంధించిన విధి-విధానాలు, అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రత్యేక కమిటీ చూసుకుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి 8మందితో కమిటీని నియమించింది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 4
కొన్నాళ్లుగా ఏపీలో సినిమా టికెట్ల విషయంలో సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం నిరాకరిస్తుండగా.. సినిమా పెద్దలు మాత్రం గతంలో అనుసరించిన విధానాన్నే అమలు చేయాలని కోరుతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)