Home » photogallery » politics »

ANDHRA PRADESH FINANCE MISTER BUGGANA RAJENDRANATH INSULTED BY AIRPORT SECURITY IN TIRUPATI NGS TPT

Andhra Pradesh: తిరుపతిలో మంత్రి బుగ్గనకు ఘోర అవమానం.. అధికారుల తీరుపై సీరియస్

మంత్రైతే మాకేంటి.. లిస్టులో పేరు ఉంటేనే ఎంట్రీ అంటూ ఎయిర్ పోర్టు సిబ్బంది స్ట్రిక్ట్ గా చెప్పేశారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని గేటు దగ్గరే అపేశారు. దీంతో కేంద్రమంత్రి పియూష్ గోయల్ కు వీడ్కోలు చెప్పాలనుకున్న బుగ్గన బయటే ఉండాల్సి వచ్చింది.