AP Panchayat Elections: ఏపీలో మళ్లీ పంచాయతీ ఎన్నికలు... ఆ గ్రామాలకు కొత్తగా నోటిఫికేషన్...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పంచాయతీ ఎన్నికలకు (AP Panchayat Elections) మరోసారి నోటిఫికేషన్ జారీ అయింది.