Election 2019: ఏపీ ఎన్నికల ముఖచిత్రం...ఓటర్ల సంఖ్యలో స్త్రీ, పురుషుల్లో ఎవరిది పై చేయి..?

ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.