Surprise Gift: భర్తను సర్ ప్రైజ్ చేసిన డిప్యూటీ సీఎం.. వైరల్ గా మారిన ఫ్యామిలీ ఫోటోలు..

Deputy CM: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్ఫ శ్రీవాణికి స్పెషల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకు బాగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఆమె తన భర్త పుట్టిన రోజు సందర్భంగా సర్ ప్రైజ్ చేసింది.. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.