CM Jagan: నేడు పోలవరానికి సీఎం జగన్.. 26 నెలల్లో జరిగిన ప్రాజెక్టు పనులు ఇవే..

పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా సీఎం జగన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని సంకల్పంగా తీసుకున్నారు. 2022 నాటికి నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.. ప్రస్తుతం పనులు ఎంత వరకు వచ్చాయన్నది తెలుసుకునేందుకు సీఎం జగన్ నేడు క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్తున్నారు.