CM Jagan: ఆక్వా రైతులకు అండ.. హెరిటేజ్ కోసం సహకార సంస్థలను నాశనం చేశారన్న సీఎం జగన్

CM Jagan fire on Chandra Babu Naidu: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మరోసారి గత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. హెరిటేజ్ కంపెనీ కోసం సహకార సంస్థలను గత ప్రభుత్వం నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అమూల్ రాకతో పాల ధరలు తగ్గాయి అన్నారు.