Home » photogallery » politics »

AMIT SHAH TELANGANA TOUR IN TELANGANA IN PICS

PICS: తెలంగాణలో అమిత్ షా టూర్ ఫొటోల్లో..

ఒక్క రోజు తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల సమరశంఖం పూరించారు. తొలుత స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా అనంతరం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తు లేదని, చంద్రబాబు అరెస్ట్ వారెంట్‌తో సంబంధం లేదని స్పష్టం చేశారు. అనంతరం లాల్ దర్వాజలోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ వెళ్లి ఎన్నికల సభలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధానంగా విమర్శలు గుప్పించారు.