Home » photogallery » politics »

AMARAVATI FARMERS PASTE A REQUEST LETTER TO MANGALAGIRI MLA ALLA RAMA KRISHNA REDDY HOUSE BA

వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వినతిపత్రాలు.. ఫొటోలు వైరల్...

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నివాసానికి అమరావతి అఖిలపక్ష రైతులు నేతలు, కూలీలు వినతిపత్రాన్ని అంటించారు. అమరావతి ని రాజధాని గా కొనసాగించేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.