ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేసే విధంగా ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు పోలింగ్ సిబ్బందికి దిశనిర్ధేశనం చేశారు. ఎన్నికల్లో ఎలాంటీ తప్పులు దొర్లకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడడంతో పాటు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఇక ప్రతి ఒక్కరికి కోవిడ్ పరీక్షలు చేసిన తర్వాతే అనుమతించారు.