ADILABAD CONGRESS MP CANDIDATE RAMESH RATHOD MET WITH ACCIDENT ADMITTED IN RIMS HOSPITAL SEE PICS BA
PICS: ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్‌కు యాక్సిడెంట్
ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మావల వద్ద రమేష్ రాథోడ్ ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రమేష్ రాథోడ్‌కు గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.