Home » photogallery » politics »

ACTOR POLITICIAN JAYA PRADA JOIN BJP SB

బీజేపీలో చేరిన సినీనటి, మాజీ ఎంపీ జయప్రద

మాజీ ఎంపీ... సినీనటి జయప్రద కాషాయం కండువా కప్పుకున్నారు. యూపీలో రాంపూర్ నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. కొన్నిరోజుల నుంచి జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరుతారన్న వార్తలు వినిపించాయి. అవన్నీ నిజం చేసేలా ఆమె కమలం గూటికి చేరిపోయారు.