Home » photogallery » politics »

6TH PHASE OF LOK SABHA ELECTIONS PEOPLE AND CELEBRITIES TO COME TO POLLING BOOTHS TO CAST THEIR VOTES NK

Lok Sabha Election 2019 Phase 6: ఓటు వేసిన సెలబ్రిటీలు, అభ్యర్థులు

Lok Sabha Election 2019 Phase 6 : ఇప్పటివరకూ దాదాపు 400 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఆరో దశలో బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, హర్యానా రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలోని 59 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలకు ప్రజలతో పాటు సెలబ్రిటీలు, అభ్యర్థులు ఓటు వేసేందుకు వస్తున్నారు.