పవన్ కళ్యాణ్, (సినీ హీరో, భీమవరం, గాజువాకలో ఓటమి) జనసేన అధినేతగా 2014 ఎన్నికల్లో బీజేపీ,టీడీపీ కూటమికి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. 2019లో సార్వత్రిక ఎన్నికల బరిలో దిగారు. అంతేకాదు గాజువాకా, భీమవరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. కానీ రెండు చోట్ల జనసేనాని ఓటమి పాలయ్యారు.