జగన్ ప్రభంజనంతో తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెడుతున్న ఎంపీలు వీరే..

లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగింది. వైసీపీ నుంచి 16 మంది కొత్త ఎంపీలు తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు.