162 MLAS OF SHIV SENA CONGRESS AND NCP COMBINE TAKE OATH IN MUMBAI HOTEL BA
మహా బలప్రదర్శన.. హయత్ హోటల్లో 162 మంది ఎమ్మెల్యేల పరేడ్...
మహారాష్ట్రలో మహా బలప్రదర్శన జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన 162 మంది ఎమ్మెల్యేలను హోటల్లో పరేడ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి సంఖ్యాబలం లేదని, తమ వద్దే తమఎమ్మెల్యేలు ఉన్నారని చూపించడానికి ఆ మూడు పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.