Home » photogallery » politics »

146 KG GOLD SEIZED BY ELECTION POLICE OFFICERS NEAR COIMBATORE IN TAMIL NADU MK

PHOTOS: కోయంబత్తూరులో 146 కేజీల బంగారం స్వాధీనం...నిర్ఘాంతపోయిన ఎన్నికల విజిలెన్స్ అధికారులు

తమిళనాడులో నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో ఏకంగా 146 కేజీల బంగారం బిస్కెట్లు పట్టుబడటంతో ఎలక్షన్ కమిషన్ సర్విలెన్స్ సిబ్బందికి దిమ్మ తిరిగిపోయింది. కోయంబత్తూరులోని పులియాకులం సమీపంలో పట్టుబడిన ఓ వ్యాన్ ను తనిఖీ చేయగా ఈ తతంగం బయటపడింది.