హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nidhhi Agerwal : మాల్దీవ్స్ బీచుల్లో అందాల నిధి.. అదరహో అనిపిస్తున్న బికినీ అందాలు

Nidhhi Agerwal : మాల్దీవ్స్ బీచుల్లో అందాల నిధి.. అదరహో అనిపిస్తున్న బికినీ అందాలు

Nidhhi Agerwal : నిధి అగర్వాల్.. హిందీ సినిమా 'మున్నామైఖెల్‌'తో ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది. 'సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది.

Top Stories