Home » photogallery » national » YAMRAJ SPOTTED IN BUSY RAILWAY STATION TEACHES LOCAL TRAIN COMMUTERS ABOUT DANGERS OF CROSSING TRACKS SS

Indian Railways: రైలు పట్టాలపై ప్రత్యక్షమైన యముడు... బెదిరిపోయిన ప్రయాణికులు

ప్రయాణికులు రైలు పట్టాలు దాటకూడదని, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను ఉపయోగించాలని భారతీయ రైల్వే ఎన్ని ప్రకటనలు చేసినా, అడ్వర్టైజ్‌మెంట్లు రిలీజ్ చేసినా ఫలితం ఉండదు. ప్రమాదమని తెలిసినా సరే ప్రయాణికులు రైలు పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోతుంటారు. అలాంటివారికి తగిన బుద్ధి చెప్పేందుకు భారతీయ రైల్వే వినూత్న ప్రయత్నం చేసింది. అదేంటో మీరే ఈ ఫోటోల్లో చూడండి.