Home » photogallery » national »

WRONG PARKING PENALTY RS 500 REWARD FOR PICTURE OF WRONGLY PARKED VEHICLE NITIN GADKARI SPEAKS OF NEW LAW SOON SK

Wrong Parking: రాంగ్ పార్కింగ్‌లో వాహనాలు కనిపించాయా? ఎన్ని ఫొటోలు పంపితే.. అన్ని రూ.500లు మీకే..

Wrong Parking: మీరు రోడ్డుపైకి వెళ్లినప్పుడు.. అక్కడక్కడా రాంగ్ పార్కింగ్ చేసిన వాహనాలు కనిపించాయా? ఐతే వాటిని ఫొటో తీసి పంపిస్తే చాలు.. మీకు రూ.500 వస్తాయి. ఇదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.