Home » photogallery » national »

WORLDS MOST POWERFULL PASSPORT CHECK WHERE INDIA STANDS IN THE LIST BA

ఇండియా పా‌స్‌పోర్టు ఉంటే చాలు.. వీసా లేకుండా ఇన్ని దేశాలకు వెళ్లొచ్చు

2021వ సంవత్సరంలో ప్రపంచంలోని అత్యంత పవర్ ఫుల్ పాస్‌పోర్టులను పరిశీలిద్దాం. ప్రపంచంలో మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్ట్ జపాన్‌ది. జపాన్ పాస్ పోర్టు ఉంటే ముందస్తు వీసా లేకుండానే 191 దేశాలకు వెళ్లవచ్చు.