Home » photogallery » national »

WORLDS HIGHEST RAILWAY BRIDGE OVER CHENAB RIVER IN JAMMU AND KASHMIR KNOW DETAILS EVK

The World's Highest Railway Bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన మ‌న ద‌గ్గ‌రే.. విశేషాలు తెలుసుకోండి!

కాశ్మీర్ రైల్వే ప్రాజెక్ట్‌లోని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా సెక్షన్‌లో భాగమైన కత్రా - బనిహాల్ మధ్య 111-కిమీల మార్గంలో ఈ వంతెన కీలకమైన లింక్‌గా ఉంది. ఈ నిర్మాణం ఇంజ‌నీరింగ్ అద్భుతాల్లో ఒక్క‌టిగా నిల‌వ‌నుంది.