Ganga: మత విశ్వాసం ప్రకారం, గంగానది పవిత్ర నదిగా పరిగణించబడుతుంది. కాబట్టి లక్షలాది మంది ప్రజలు ఈ పవిత్రమైన నీటిలో స్నానం చేసి ప్రార్థన చేస్తారు. అయితే.. ప్రపంచంలో అత్యంత కలుషితమైన నదులలో గంగా కూడా ఒకటి కావడం ఆందోళన కలిగించే అంశం.(ప్రతీకాత్మక చిత్రం)