Home » photogallery » national »

WORLD COVID WORLD COUNTRIES FACING DELTA AND DELTA PLUS VARIENT PROBLEMS WHO ALERTED FOR THEM HERE IS THE LATEST CORONA UPDATES NK

World Covid: భయపెడుతున్న డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు... అప్రమత్తంగా ప్రపంచ దేశాలు

Covid 19 Updates: కరోనా పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో... డెల్టా వేరియంట్ విదేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. దానికి డెల్టా ప్లస్ కూడా తోడైంది. వీటి జోరు ఎలా ఉంటుందో అనే టెన్షన్ ఉంది.