వ్యాక్సిన్ వేసుకున్న వారికే మద్యం.. వైన్ షాపు ముందు బోర్డు.. ఫోటో వైరల్

కొన్ని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.