2. మే 1 నుంచి శ్రామిక్ రైళ్లు, మే 12 నుంచి 30 స్పెషల్ రాజధాని ట్రైన్స్, జూన్ 1 నుంచి 200 మెయిల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్, సెప్టెంబర్ 12 నుంచి 80 స్పెషల్ ట్రైన్స్, సెప్టెంబర్ 21 నుంచి మరో 40 ప్రత్యేక రైళ్లు, దసరా, దీపావళి సీజన్ సందర్భంగా 392 రైళ్లను ప్రకటించింది రైల్వే. ఇవే కాకుండా స్థానిక డిమాండ్‌ను బట్టి రైల్వే జోన్లు స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)