Home » photogallery » national »

WHY INDIA PIN CODE HAVE 6 DIGITS WHAT DOES PIN NUMBERS REPRESENT KNOW HERE MKS

PIN code: 6 అంకెలే ఎందుకు? -ఎలా చేశారు? -digital జమానాలోనూ పాత Postal code ఒక్కటే దిక్కా?

ఈరోజుల్లో ఉత్తరాలు పంపుకోకున్నా, డిజిటల్ సముద్రంలోనే మునిగిపోతేలుతున్నా.. తంతి తపాలాను.. పోస్టల్ వ్యవస్థను మాత్రం మనం తప్పించుకోలేం. టెక్ యుగంలో పోస్టల్ కోడ్ అవసరం తగ్గలేదు సరికదా, ఇంకాస్త పెరిగింది. పోస్టల్ ఇండెక్స్ కోడ్ లేదా పిన్ కోడ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలివి..